సాక్షి డిజిటల్ న్యూస్ 29 మల్దకల్ మండలం రిపోర్టర్ ఎన్ కృష్ణయ్య. నేడు జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలం కేంద్రంలో శ్రీ లక్ష్మీ దాబా వెజ్ & నాన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ దాబా వెజ్ & నాన్ ఎమ్మెల్యే తనయుడు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే తనయుడు మాజీ ఎంపీటీసీ రాజు యజమాని శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, PACS మాజీ ఛైర్మన్ తిమ్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, నాయకులు వెంకటన్న, మధు నాయకి, నవీన్ రెడ్డి వెంకటేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.