శివ స్వాముల సామూహిక వివాహాలకు ఆర్థిక సాయం

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద జనవరి 29, మహాశివరాత్రి శుభ సందర్భంగా, శివ స్వాములు నిర్వహిస్తున్న సామూహిక వివాహాల కార్యక్రమానికి రారావి ఎల్లప్ప , రారావి సిద్దు రూ. 5,000/- ఆర్థిక సాయం అందించారని వారు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం మాట్లాడుతూ శివ స్వాముల సామూహిక వివాహాలకు తమ వంతుగా ఆర్థిక సాయం అందించమన్నారు. శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శివ సేవే మన సేవ
మహాశివరాత్రి సందర్భంగా శివ స్వాములు చేస్తున్న సామూహిక వివాహాల ధర్మ కార్యానికి చేయూత చేశామన్నారు. శివ స్వాములు నిర్వహిస్తున్న సామూహిక వివాహాల కోసం హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలిపారు మహాశివరాత్రి ప్రత్యేకం సమాజానికి ఆదర్శంగా నిలిచే సేవ శివ స్వాముల అభినందనలు తెలిపారు