బాదం పెళ్లి గోదావరి ఉస్కేను కొల్లగొడుతున్న మాఫియా జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తింపు.

★జన్నారం అటవీశాఖ అధికారులు నిమ్మకు నేరెత్తినట్లుగా పర్యవేక్షణ ముడుపులే కారణమా.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 2026. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలోని గోదావరి నది తీర ప్రాంతం బాదం పెళ్లి శివారులోని సుమారు పది మీటర్ల దూరంలో జగిత్యాల్ ప్రాంతపు వందలాది ట్రాక్టర్లు జెసిబిలు డోజర్లు మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం టైగర్ జోన్ సెన్సిటివిటీ జోన్లో కవ్వాల్ అభయ అరణ్యంలో భాగంగా గోదావరి నది ఉంది అని అటవీశాఖ అధికారులు స్థానికులకు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఇవ్వకుండా దొరికిన ట్రాక్టర్ను నెలల తరబడి ఫారెస్ట్ లో పెట్టి పొలం పనులకు వెళ్లిన కాళీ బండ్లను కూడా. ట్రాక్టర్లను నెలల తరబడి రేంజిల్లో బంధించి వేళ్ళ నుండి లక్షల రూపాయలు ఫైన్ విధిస్తున్నారు జన్నారం మండల ప్రజానికం నిరుద్యోగ ట్రాక్టర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిలో ప్రధానంగా ఉన్నత అధికారులు జగిత్యాల జిల్లా ఇసుక మాఫియా తో చేతులు కలిపారా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు జన్నారం మండలానికి గోదావరి ఇసుకను అందించాలి అటవీశాఖ.