సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 భూమయ్య పిట్లం పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామములో పిట్లం పశువైద్య శాక, పశుగణాభివృద్ధి సంస్థ నిజామాబాద్ వారి అద్వర్యం లో పశు ఆరోగ్య శిభితం నిర్వహించదం జరిగింది.ఈ కార్యక్రమములో 76 పశువులలో చూడి పరీక్షలు, 123 దూడలలో నటల నివారణ మందులు వేయడం, 67 ఆవులు మరియూ గేదెలలో సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో సర్పంచ్ ఎం రాధా మురళీగౌడ్, ఉపసర్పంచ్ సయ్యద్ హుస్సేని , పశువైద్య సహాయకుపు సవిత గోపాలమిత్ర పర్యవేక్షకుడు బస్వరాజ్ , గోపాలమిత్ర అహ్మద్, పండరి , గౌస్ పాల్గొన్నారు.