నూతన వస్త్రాధారణ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి

నారాయణఖేడ్ : సాక్షి డిజిటల్ ప్రతినిధి, దుమ్మ, రాజు రిపోర్టర్ 29-1-2026, నియోజకవర్గం సిర్గాపూర్ మండలం వంగ్దాల్ గ్రామం చెందిన పాటిల్ కుమారుడు కూతురి నూతన వస్త్రాధారణ వేడుక వాగ్దాల్ లో పాల్గోని పండరి పాటిల్ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పండరి పాటిల్ శాలువాతో పీసీర్ సన్మానించరు. వారితో పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ. సంగన్న న్యాయవాది. బీరదర్ శివాజీ పాటిల్. జ్ఞానదేవ్ పాటిల్. విలాస్ రావు పాటిల్. దశరాత్ పాటిల్. మధు పాటిల్. బీ రాజు . కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,