ధర్పల్లి మండలంలో వ్యవసాయ బోరుబావుల గణన పరిశీలన

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29, ధర్పల్లి మండల్ రిపోర్టు సురేందర్, ధర్పల్లి మండలంలోని ప్రాజెక్ట్ రాంమడుగు బోయిన్పల్లి గ్రామాల్లో సాగునీటి బోరు బావుల గణనను తాసిల్దార్ టి. శాంత బుధవారం పరిశీలించారు. పంటకు సాగు అంచనాకోసమే ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు, మండలంలో మొత్తం 4236 వ్యవసాయ బోర్ల ద్వారా సాగునీరు అందుతుందని ఏఎస్ఓ రాజు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వివరాలను పక్కాగా స్వీకరించిలని రెవెన్యూ సిబ్బందిని తాసిల్దార్ ఆదేశించారు.