తెలంగాణ రాష్ట్ర ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ (టి.ఎస్.ఏ.టి.ఎఫ్) క్యాలెండర్ ఆవిష్కరణ…

సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్(టీ.ఎస్. ఏ టి.ఎఫ్) నూతన సంవత్సర క్యాలెండర్ 2026ను మానవ వనరుల కేంద్రం (ఎం.ఆర్ .సి) గార్లలో బుధవారం గార్ల మండల విద్యాశాఖ అధికారి మంకిడి వీరభద్రా రావు ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సిద్ధబోయిన జోగయ్య సంఘం రాష్ట్ర బాధ్యులు మోకాళ్ళ రామచంద్రు, మండల అధ్యక్షులు జబ్బా వీరస్వామి, మండల ప్రధాన కార్యదర్శి కబ్బాకుల వెంకన్న, మండల కార్యదర్శి ఎట్టి రామకృష్ణ, మండల మహిళా కార్యదర్శి ఉండం శోభారాణి, ఈసం బాయమ్మ, తాటి అన్నపూర్ణ, సరస్వతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు…