డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

సాక్షి డిజిటల్ న్యూస్ మరిపెడ రిపోర్టర్ ఇస్లావత్ హేమ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ BRS పార్టీలో బారీ చేరికలు మరిపెడ మున్సిపాలిటీ 10వ వార్డులో మా కుల తండా గ్రామానికి చెందిన బేబీ శ్రీ రవి నాయక్ 10వ వార్డు కౌన్సిలర్ గా మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు నియమించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న మాజీ కౌన్సిలర్ హత్తి రామ్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పలువురు నాయకులు పాల్గొన్న.