ఘనంగా కొత్తపల్లి వెంకట్రామారెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు

★హాజరైన అఖిలపక్ష నాయకులు…..

సాక్షి, డిజిటల్ న్యూస్, మరికల్, జనవరి 29, 2026, ( రిపోర్టర్ ఇమామ్ ) నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో యువ నాయకులు కొత్తపల్లి రాజేందర్ రెడ్డి తండ్రి కి.శే. కొత్తపల్లి వెంకట్ రాం రెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకల కార్యక్రమం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వివిధ పార్టీల అఖిలపక్ష నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, బెలుగుంది వీరన్న, మరికల్ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, రాఘవేంద్ర, మండల అధ్యక్షులు లంబాడి తిరుపతయ్య,, గోవర్ధన్ పెంట మీద రఘు, పెంట వీధి నర్సింలు, ప్రధాన కార్యదర్శి అప్పంపల్లి కృష్ణారెడ్డి ,సీనియర్ నాయకులు,అనంత్ రెడ్డి, ప్రకాష్, సురేష్ సింగ్, హుస్సేన్,యువ నాయకులు ఆనంద్, ఆంజనేయులు, గూప నర్సిములు, రఘు, రాఘవేంద్ర రెడ్డి,సీమ నర్సింహా, హరీష్,బాలప్ప, రాముత దితరులు పాల్గొన్నారు.