ఆశావాహులకు ఆశే మిగిలేనా పార్టీ ల టికెట్ మిగిలే నా…?

(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్పల్లి మండల్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ). 29/01/2026 మెట్పల్లి పట్టణంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్ కోసం పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు పార్టీ టికెట్ల కోసం వేచి ఉన్న ఆశావాహులకు పార్టీ ల టికెట్ దొరికే అవకాశం ఉందా. కౌన్సిలర్ అభ్యర్థి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ తమదైన పద్ధతిలో తమదైన శైలిలో పార్టీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న అభ్యర్థులకు పార్టీ టికెట్ దొరికే అవకాశం ఉందా. పోటీ చేసే అభ్యర్థులు తమదైన రీతిలో ముందుగానే ప్రచారం చేసుకున్నారు కానీ ఆశావాహులకు తమ పార్టీ టికెట్ దొరికే అవకాశం ఉందా లేదా అని వేచి చూస్తున్నారు.