స్థానిక సంస్థలలో పద్మశాలీలు ప్రాతినిధ్యం వహించాలి

★పోచం కన్నయ్య తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 యాదాద్రి భువనగిరి జిల్లా మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూర్ మున్సిపాలిటీ లోని నియోస్పోర్ట్స్ క్లబ్ మంగళవారం రోజున మోత్కూర్ మున్సిపాలిటీలోని పోచం కన్నయ్య అధ్యక్షతన పద్మశాలి కులస్తుల సమావేశం జరిగినది ఇట్టి సమావేశంలో మన పద్మశాలీలు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ప్రతినిధులుగా పద్మశాలీలు ఎవరైనా పోటీ చేయాలని ఇటి సమావేశంలో నిర్ణయించడం అయినది ఈ సమావేశంలో పద్మశాలీల లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు _పద్మశాలి కులస్తులు కుల సంఘాలు చేనేత కార్మికులు మాట్లాడుతూ పద్మశాలీలు చట్టసభలలో స్థానిక సంస్థలలో తప్పనిసరిగా ప్రతినిధులుగా ఉండాలని మన సమస్యలు అనగా పద్మశాలీల సమస్యలు చేనేత కార్మికుల సమస్యలు ప్రస్తావించి వాటిని అమలు చేయించుకోవడానికి చాలా అవసరమని భావించినారు మరియు మన పద్మశాలీల సమస్యలు చేనేత కార్మికుల సమస్యలు మాట్లాడుకోవడానికి చేనేత సహకార సంఘ భవనంలో ఒక హాలు ఇవ్వమని ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం సంఘ పాలకవర్గాన్ని కోరినారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీ నరసయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచం జగన్నాథం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోచం కన్నయ్య తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వనం శాంతి కుమార్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండు ప్రసాద్ మోత్కూర్ మండల పట్టణ సంఘం అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం బిక్షపతి కార్యనిర్వాక అధ్యక్షులు నల్ల యాదగిరి మున్సిపాలిటీ అధ్యక్షులు కూరపాటి రాములు మోత్కూర్ మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వంగరి రాములు చేనేత సహకార సంఘం మేనేజర్ వేముల నరసయ్య ప్రధాన కార్యదర్శి పసునూరి యాదగిరి జిల్లా రవీందర్ జల్ది సోమయ్య తాటి లక్ష్మణ్ గుర్రం అంబదాస్ కస్తూరి వీరస్వామి వంగరి యాదగిరి పసునూరు చంద్రయ్య పోచం నరసయ్య మహేశ్వరం నాగరాజు పోచం భాస్కర్ పోచం వెంకన్న గంజి గోవర్ధన్ మసరం కిష్టయ్య తదితర పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.