సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 28/2026, ఖమ్మం జిల్లా వైరా, చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు, రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో వైరా మున్సిపాలిటీకి 13 వా వార్డుకు చెందిన మాజీ వైస్ ఛైర్మన్ ముళ్ళపాటి సీతారాములు సతీమణి ముళ్ళపాటి విజయలక్ష్మి మున్సిపాలిటీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముళ్ళపాటి సీతారాములు. కంభంపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.