విద్యార్థులకు బ్యాగ్ లు నోట్ బుక్ పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ చింతకింది సిద్దు కొందుర్ద్ మండలం రంగారెడ్డి జిల్లా 28-1-2026, ఈ రోజు బైరంపల్లి mpps ప్రభుత్వ పాఠశాలలో GSR తరపున గుర్రంపల్లి బాను యాదవ్ ఈశ్వర్ ముదిరాజ్ లు విద్యార్థులకు బ్యాగ్ లు నోట్ బుక్స్ పంచి పెట్టారు అలాగే పాఠశాలకు విలువైన రికార్డ్స్ భద్రపరచాటానికి బీరువాను అందించారు.. అనంతరం వారుమాట్లదుతూ పేద విద్యార్థులకు సాయం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భైరంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి: పెద్దింటి జంగమ్మ ఉపసర్పంచ్ K. నరేష్ మాజీ సర్పంచ్ ఆంజనేయులు వార్డు సభ్యులు పెద్దలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, యువకులు పాల్గొన్నారు..