మున్సిపల్ ఎన్నికల సంఘం సిద్ధం..3 ప్రభుత్వ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ

*ఏడుగురు రిటర్నింగ్ అధికారులు నియామకం

సాక్షి డిజిటల్ డిజిటల్ న్యూస్ వైరా 27/2026 ఖమ్మం జిల్లా వైరా చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు, ఫిబ్రవరి 11న తేదీన జరగనున్న వైరా మున్సిపాలిటీలో అధికారులు సర్వం రంగం సిద్ధం చేశారు మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులు నామినేషన్లో మూడు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు ఇప్పటికే ఈ అన్నకు సంబంధించిన ఏడుగురు రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కంప్యూటర్ ఆపరేటర్లు నియమించారు మొత్తం 20 వార్డులను ఏడు భాగాలు విభజించి అధికారులను కేటాయించారు 1’2.3 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా k. రమేష్ రాజు4. 5 .6 రిటర్నింగ్ అధికారిగా ముళ్ళపూడి రాంబాబు7 .8 .9 రిటర్నింగ్ అధికారిగా సిహెచ్ నాగేశ్వరరావు10 .11 .12 వార్డులకు రిటర్నింగ్ అధికారిగాT అనిల్ కుమార్131415 రిటర్నింగ్ అధికారిగాT పూర్ణచంద్రరావు16. 17 .18 రిటర్నింగ్ అధికారిగా దొండపాటి శ్రీనివాస్19 .20 వార్డులకు అధికారిగా శ్రీమన్నారాయణ లను నియమించారు. వైరా మున్సిపాలిటీలో 1 .2 .3 .4 .5 .6 13 .14 .15 వార్డు సంబంధించిన నామినేషన్ లో వైరాలోని మండల పశువైద్యశాల నియోజకవర్గస్థాయి రైతు శిక్షణ కేంద్రంలో స్వీకరిస్తారు.7 8. 9 .10 .11 .12 వార్డులు సంబంధించిన నామినేషన్లు వైరా తాసిల్దార్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో ఉన్న అధికారులు స్వీకరించినన్నారు16 .17 .18 .19 .20 వార్డు సంబంధించిన నామినేషన్లో ఎంపీడీవో కార్యాలయంలో అన్న సమావేశ మందిరంలో స్వీకరించినన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామాగ్రి పంపిణీ రిసెప్షన్ సెంటర్లను పోలీసు బాక్సులో భద్రపరిచే స్ట్రాంగ్ రూమును ఎన్నికల కౌంటింగ్ లోనూ వైరాలోని నియోజకవర్గస్థాయి రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించ నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *