సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 28/01/2026 వెల్గటూర్ మండలం. ధర్మారం మండలం బొట్ల వనపర్తి & బుచ్చయ్యపల్లి గ్రామాల్లో 28 తేదీ నుండి 31 తేదీ వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించిన సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో నంది మేడారం PACS ఛైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఆకారి సత్యం, బొట్లవనపర్తి మాజీ సర్పంచ్ రెడపాక ప్రమీల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రామయ్య, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మోర కొమురయ్య, వార్డు సభ్యులు, రెడపాక లక్ష్మణ్, మాజీ వార్డు సభ్యులు రెడపాగ రెడపాక పోషయ్య, సమ్మక్క సారలమ్మ మాజీ ఛైర్మన్ ఆకారి రాజిరెడ్డి రెడపాక నర్సయ్య పాల్గొన్నారు.