మంత్రి సతీమణి కి సర్జరీ సక్సెస్ అవ్వాలని ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులందరి ప్రార్ధన

సాక్షి డిజిటల్ న్యూస్ 28 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి కి హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో మోకాలు శాస్త్ర చికిత్స కోసం ఆపరేషన్ కోసం ఈ రోజున అన్ని రకాలుగా టెస్టులు చేయడం జరిగింది కుదిరితే రేపు అమ్మవారికి ఆపరేషన్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష్మణ్ కుమార్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా భార్యగా తన పాత్రను పోషించి లక్ష్మణ్ కుమార్ అన్న గెలుపులో భాగస్వామి అయినందుకు అమ్మకి ఆపరేషన్ సక్సెస్ కావాలని మనమంతా ఆ దేవుడిని కోరుకుందాం అందరు కూడా అమ్మ ఆపరేషన్ విజయవంతం కావాలని భగవంతుని ప్రార్ధన చేద్దాం.