సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మహమ్మద్ నయీమ్ జనవరి 28, భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం ఘటన కామారెడ్డి రైల్వే గెట్ సమీపంలో ట్రక్ పై ఓ వ్యక్తి పడుకుని ఉండడం అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ కళ్యాణ్ ప్రవీణ్ లు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు అనంతరం అతనిని అడగ్గా ఎందుకు ఆత్మహత్య పాల్పడుతున్నావ్ అని అడగగా అతని భార్య కాపురానికి రావడం లేదని అందువల్లనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా అని సమాధానం ఇచ్చాడు కానిస్టేబుల్ కళ్యాణ్ ప్రవీణ్ లు అతని పేరు అడగగా వడ్ల శ్రీకాంత్ సన్నాఫ్ లక్ష్మీపతి ఏజ్ 37 సంవత్సరాలు అని చెప్పాడు అతనిని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా కుటుంబ సభ్యులు వచ్చి కానిస్టేబుల్ కళ్యాణ్ ప్రవీణ్ లకు కృతజ్ఞలు తెలుపుతూ అతని తీసుకొని వెళ్లారు ఇది చూసిన చుట్టుపక్క జనాలు కానిస్టేబుల్ కళ్యాణ్ ప్రవీణ్ను అభినందించారు.