సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28 మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకే యస్ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు పికే ఒసి 2 సింగరేణి బొగ్గు గని నందు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు టీబీజీకేయస్ బ్రాంచ్ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ సారుద్యంలో జరిగినటువంటి జెండా ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మణుగూరు మండల బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు పట్టణ ఉపాధ్యక్షులు నుకారపు రమేష్ యస్ సి సెల్ అధ్యక్షులు వేల్పుల సురేష్, ఓబీ మాజీ అధ్యక్షులు తురక రామకోటి మణుగూరు మండల యూత్ అధ్యక్షులు బోశెట్టి రవిప్రసాద్ మరియు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.