బాలికల ఆత్మ రక్షణ కోసం కరాటే క్లాస్ లు

★జూలూరుపాడు హై స్కూల్ నందు

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 28 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం హై స్కూల్ నందు బాలికలకు ఆత్మ రక్షణలో భాగంగా కరాటే క్లాస్లు ప్రారంభమైనవి ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు అందరు బాలికలకు మనోధైర్యం శారీరక దృఢత్వం ముఖ్యంగా ఆత్మ రక్షణ కోసం కరాటే క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రధానో పాధ్యాయులు తెలియజేసినారి.