బాదంపల్లి గోదావరి నది ఇసుక స్థానిక అవసరాలకు అందివ్వాలి

★అటవీ శాఖ ఆంక్షలు తగ్గించాలి. ట్రాక్టర్ ఓనర్ల యజమానుల వినతి.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28. 2026. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని కవ్వాల్ అభయ అరణ్యం సెన్సిటివిటీ జోన్. వన్యప్రాణుల జీవవైవిద్య చట్టం 1964 చట్టం అమలును స్థానిక జన్నారం మండలంలోని బాదం పెళ్లి గోదావరి నది ఉషికే రెవెన్యూ పరిధి బఫెరేరియా ప్రాంతంలో రైతుల పంట పొలాల భూమి కోతకు గురైన ప్రాంతం నుండి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేసిన సందర్భంగా స్థానిక మౌలిక సౌకర్యాలైన అవసరాలకు ఇందిరమ్మ ఇండ్లకు నిరుద్యోగులైన ట్రాక్టర్ ఓనర్లకు అటవీశాఖ అధికారులు రెవెన్యూ పరిధిలో పంచనామా నిర్వహించి ప్రభుత్వపరంగా టెండర్ను నిర్వహించి గోదావరి ఇసుకను అందివ్వాలి అని జన్నారం మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు మరియు గౌరవ అధ్యక్షులు కమిటీ సభ్యులు మండల ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మామిడి విజయ్ స్థానిక జన్నారం మండలం. అటవీ శాఖ ఉన్నతాధికారులకు పలుసార్లు వినతి పత్రం అందించినప్పటికీ పత్రిక ముఖంగా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమైన విషమని వారు తెలిపారు.