పల్లెర్ల జామ మసీద్ నూతన కమిటీ ఎన్నిక

★అధ్యక్షులుగా ఎస్కె రహీమ్

సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 28 ఆత్మకూరు ఎం మండల రిపోర్టర్ మేడి స్వామి, పల్లెర్ల గ్రామ ముస్లింలు జామ మసీద్ నూతన కమిటీ ఎన్నుకున్నారు అధ్యక్షులుగా ఎస్కె రహీమ్ ఎన్నికైన్నారు ఉపాధ్యక్షులుగా ఎస్కె హమీద్ ఎన్నికైనారు అనంతరం ఎస్కె రహీమ్ ని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు మసీద్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తా మన ముస్లింల సమస్యలపై నిరంతరం కొట్లాడతా అని తెలిపారు నా ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం లో కార్యదర్శి ఎస్కె జాఫర్ కోశాధికారి ఎస్కె ముస్తఫ్ఫా మెంబర్లు ఎస్కె జమాల్ కశిం మహబూబ్ అంజాద్ మదర్ యాకుబ్ జానీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.