సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28/2026 మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్, చిల్కానగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోలోజు నరసింహ చారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన చిలికానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.
