త్రాగునీటి ఫిల్టర్ ను బాగు చేయించిన సిద్ధూనూరి ఆశాదేవి

(సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ అంజి ముదిరాజ్ ) శంకరప్ప//జనవరి 28/01/26జిన్నారం మున్సిపాలిటీ గ్రామ ప్రజలకు నిత్యం త్రాగునీటి అవసరాలు తీరుస్తున్న త్రాగునీరు ఫిల్టర్ పాడవడంతో విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిద్దనూరి ఆశాదేవి శంకరప్ప వెంటనే రూ.15000/-వ్యయంతో మరమ్మత్తులు చేయించి త్రాగునీటి అవసరాలను పునరుద్ధరించారు ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రజల కష్టసుఖాల్లో అండదండ ఉంటుందని ఇక ముందు కూడా ప్రజల్లోనే ఉంటామని ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ కార్యకర్తలు షేరికారి నర్సారెడ్డి జోగు మహేష్ దేశ బోయిన ప్రవీణ్ శేఖర్ గంగారెడ్డి సేరికారి శ్రీనివాస్ రెడ్డి సేరికారి యాదిరెడ్డి కొడకంచిఆంజనేయులు కల్పకూరి నరేష్ శరత్ తులు పాల్గొన్నారు.