జన్నారం మండలం ట్రాక్టర్స్ ఓనర్ల అత్యవసర సమావేశం

★టీవీఎస్ షోరూం మెయిన్ రోడ్ పాత పెట్రోల్ బంక్ సమీపాన మధ్యాహ్నం ఒంటిగంటకు

సాక్షి డిజిటల్ న్యూస్. జనవరి 28. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్. జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీల ట్రాక్టర్ ఓనర్స్ అత్యవసర సమావేశం బుధవారం రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పొనకల్ మెయిన్ రోడ్డు పాత పెట్రోల్ బంక్ సమీపానగల టీవీఎస్ షోరూం ఆవరణంలో సమావేశం. ఉంది మండలంలోని ప్రతి గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓనర్ లు హాజరు కావలసిందిగా గౌరవ అధ్యక్షులు కే నర్సింహులు ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు కమిటీ మరియు జన్నారం మండల ట్రాక్టర్ ఓనర్ల అధ్యక్షుడు మామిడి విజయ్ పిలుపునిచ్చారు సమావేశం యొక్క ఉద్దేశం ట్రాక్టర్ ఓనర్లు నిరుద్యోగులు టైగర్ జోన్ తో అనేక విధాలైన ఇబ్బందులకు లోన్ అవుతూ గోదావరి ఇసుక ఇందిరమ్మ ఇండ్లకు తీసుకొస్తున్న సందర్భంగా అనేక అటవీ శాఖ వన్యప్రాణుల చట్టం సెన్సిబిలిటీ జోన్ తో అనేక ఇబ్బందులకు గురవుతున్న కారణంగా గోదావరి నది ఇసుక అందరి హక్కు స్థానిక అవసరాలకు ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధి హామీ పనిలో రెవెన్యూ పరిధిలో ఇసుకను అందివ్వాలని సమావేశం అందరూ ఆహ్వానితులే.