గెలుపే లక్ష్యంగా పనిచేయాలి ..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ము*న్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 నల్గొండ జిల్లా చిట్యాల మండలం, మున్సిపల్ ఎన్నికల్లో చిట్యాల మున్సిపాలిటీ లో బిజెపి బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు పార్టీ శ్రేణులు సైనికులాగా పని చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కార్యకర్తలకు పిలిపించారు. చిట్యాల బిజెపి పార్టీ నాయకులు నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కార్యాలయంలో పూలే బొక్కే అందించి మునిసిపల్ ఎన్నికల బరిలో దిగి అభ్యర్థులకు మంత్రి ఆశీర్వాదం తెలిపారు మునిసిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు పార్టీ నుండి అన్నీ సహాకారాలు అందించడం జరుగుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు అని పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ తెలిపారు మంత్రిని కలిసిన వారిలో పట్టణ బిజెపి నాయకులు రుద్రవరం లింగస్వామి కన్నెబోయిన మహాలింగం కన్నెబోయిన శ్రీధర్ కన్నెబోయిన మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *