సాక్షి డిజిటల్, ప్రతినిధి దుమ్మ,రాజు విలేకర్ జనవరి 28-1-2026 నాగల్ గిద్ధ మండల పరిధిలోని ముక్టపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్ శుభాష్ చంద్ర బోస్. గ్రామ సీనియర్ మెట్ అశోక్ ఉపాధి హామీ కూలీల చేత మట్టి పూడిక పనులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న. నాగల్గిద్దా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్, ఉప సర్పంచ్ టి. తులిశమ్మ,వర్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది..