సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ భైరం నారాయణ 28 జనవరి 2026 మంగళవారం రోజున జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మిత్రుడు జనుప శ్రీనివాస్ s/o భీమయ్య మృతి చెందిగా అంతని 2005-2006 పదవ తరగతి మిత్రులు వారికి తోచినంత సహాయం చేసి 2,02,000/-(అక్షరాల రెండు లక్షల రెండు వేయిల రూపాయలు) నేడు అతని భార్య సునీతకు అందజేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎల్పుల రాము నేరెళ్ల మహేష్ చెవులమద్ది తిరుపతి నేరెళ్ళ మునేందర్ గుండా గంగాధర్ సంతోష్ మజీద్ మరియు తదితరులు పాల్గొన్నారు.