సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 భూమయ్య పిట్లం పిట్లం మండలంలోని అయ్యప్ప ఆలయంలో 27-1-26 మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాల ను కేరళ వాయిద్యాలు సింగారి మేళం కాంతారాలతో భారీ శోభయాత్ర కలదు ఇట్టి భగవత్ ర్యాలీలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందవలసినగా పేరుపేరునా మనవి.
ఆహ్వానించువారు. శ్రీ అయ్యప్ప_ *సేవాసమితి పిట్లం తెలిపారు.