77 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 కర్నూలు జిల్లా కౌతాళం మండళం కౌతళం మండల కేంద్రమైన కౌతాళంలో కౌతాళ మేజర్ పంచాయతీ కార్యాలయం మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది . ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 1950 జనవరి 26 నుండి భారతదేశం గణతంత్ర దేశంగా మారిందని రాజ్యాంగ దేశ ప్రజలకు స్వచ్ఛ రక్షణ ఎన్నో హక్కులను సాధించిన సంపాదించిందని అన్నారు ఈ 77వ ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని స్వతంత్ర సమరయోధుల చేసిన సేవలు త్యాగాలు మరువలేనివి అని కొనియాడారు ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరేష్ వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి ఎంపీడీవో గోపాల్ సర్పంచ్ పాలిదినకర్ మండల కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ సాబ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వడ్డే రామన్న పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ నవీన్ కౌతాళం ఎంఈఓ శోభారాణి మరియు ఎంపీడీవో సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.