77 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 కర్నూలు జిల్లా కౌతాళం మండలం కౌతాళం మండల కేంద్రం నందు కౌతాళం సొసైటీ కార్యాలయంలో 1950 స్వతంత్రంలో అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం అమలులో వచ్చి నేటితో 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరియు రాజ్యాంగం పౌరుల స్వేచ్ఛ సమానత్వం హక్కులను పత్రిక అని తెలిపారు దేశ ప్రజలు రాజ్యాంగంలోని సూత్రాలను పాటిస్తూ భారతదేశం ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు వెంకటపతి రాజు కౌతాళం టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజానందు సొసైటీ డైరెక్టర్ నబి టిడిపి యువ నాయకులు సుల్తాన్ సుభాన్ పాల్గొనడం జరిగింది.