( సాక్షి డిజిటల్ న్యూస్ మెట్ పల్లి మండల్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ )జనవరి 26 గణ తంత్ర దినోత్సవ0 సందర్భంగా బీసీ సంఘం యూత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో సుమారు 100 మంది విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దోమకొండ రమేష్, జాకీర్, ఇస్మాయిల్, నరేందర్, రంజిత్, గౌతమ్, ప్రిన్సిపల్ రాజేశ్వర్, మరియు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.