సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 27/01/2026 వెల్గటూర్ మండలం తాళ్లకోటపేట
సర్పంచ్ ద్యావనపెల్లి సుధాకర్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకి బహుమతులు నోట్ బుక్స్, పెన్నులు, మరియు స్వీట్ పంపిణీ చేయడం జరిగింది. ఉదయం 9:00 గం:లకు సర్పంచ్ ద్యావనపెల్లి సుధాకర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ త్రివర్ణ పతాకం పంచాయతీ కార్యదర్శి చిప్ప మహేందర్ జెండా ఆవిష్కరణ చేయడమైనది ఇట్టి కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు ధర్మాజీ స్వప్న,కాళ్ల సారక్క, ఎల్లటూరి స్వామి, ఎల్లటూరి లక్ష్మి రాజం,మాజీ సర్పంచ్ ద్యావనపెల్లి లక్ష్మి ,గ్రామ ప్రజలు గాజుల శ్రీనివాస్ గౌడ్, రంగు పున్నం ,గుండ పున్నం, బద్దం రవీందర్ రెడ్డి, గుమ్ముల మల్లేష్, గుండ తిరుపతి , ఆశైయ్య ,రాజయ్య ,సత్తయ్య, బక్కాయ, అధికారులు స్కూల్ టీచర్ ఫాతిమా, అంగం వాడి టీచర్ సత్తెమ్మ , అమ్మ ఆదర్శ కమిటీ మెంబర్ గుమ్ముల సుజాత , SHG మహిళలు లావణ్య ,హన్మక్క, లక్ష్మీ, యూత్ సభ్యులు అరవింద్ , వెంకటేష్, కార్తీక్ , అంజి ,శేఖర్, సంతోష్,అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
