మోత్కూరు మున్సిపాలిటీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ జనవరి 26 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూరు మున్సిపాలిటీ పద్మశాలి సంఘం అధ్యక్షులు కూరపాటి రాములు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు ఎలగందుల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పసునూరి యాదయ్య కోశాధికారి నోముల రమేష్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు జల్ది రాములు
రహీంఖాన్ పేట చేనేత సహకార సంఘం అధ్యక్షులు కొక్కుల సత్యనారాయణ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గంగుల రాములు తెలంగాణ రాష్ట్ర చేనేత విభాగం ఉపాధ్యక్షులు పోచం కన్నయ్య జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పోచం సోమయ్య మోత్కూరు చేనేత సహకార సంఘం కార్యదర్శి గంగుల నరసయ్య సంఘం మేనేజరు వేముల నర్సయ్య, సంఘం ఉపాధ్యక్షులు చుంచు లక్ష్మయ్య, స్ఫూర్తి చైర్మన్ మంచ గోవర్ధన్, మోత్కూరు మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వంగరి రాములు, డైరెక్టర్లు జోగు రామచంద్రం, తాటి కరుణాకరు బిరుదు శ్రీను, ఎలగందుల అమరేందరు, రేగోటి సత్యనారాయణ, ఎల్లా వెంకటేశం, జల్ది సత్యనారాయణ, పసునూరి రమేష్, జల్దీ సోమయ్య, చిందం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.