పైలాన్ పునరుద్ధరించే పనులను పరిశీలించిన తెలుగుదేశం నాయకులు.

★కొండ బాల కరుణాకర్ .(తెలుగుదేశం పార్టీ నాయకులు)

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద తెలుగుదేశం పార్టీ 100 అడుగల పైలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర తీపిగుర్తులుగా ఉన్న పైలాన్లను పునరుద్ధరించే భాగంగా నారా భువనేశ్వరీ ఆదేశాల ప్రకారం పునర్నిర్మాణం చేపట్టిన పైలాన్ ని అక్కడ సైట్ ఇంచార్జ్ శివనాగరాజు తో కలసి పరిశీలించిన తెలుగుదేశం పార్టీ పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ కొండబాల కరుణాకర్. మరియు తిరుమలాయపాలెం నాయకులు తదితరులు కలిసి జరుగుతున్న పనులను పరిశీలించారు వారితో పాటు మల్లెంపాటి లహరిన్.
మండల నాయకులు కొప్పుల వెంకట్రావు , యడ్లపల్లి కార్తీక్ , ఎక్స్ ఎంపీటీసీ పోలుపొంగు సాలయ్య, మల్లీడి నాగేశ్వరరావు , ఆళ్లకిరణ్ , ఆళ్ల నరసింహరావు, రమావత్ శ్రీనివాస్ . పోలుపొంగు వెంకన్న తదితరులు
పైలాన్ ను సందర్శించారు.