సాక్షి డిజిటల్ న్యూస్ 27 జనవరి మహబూబాబాద్ జిల్లా గార్ల మండల రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు గార్ల మండల నమస్తే తెలంగాణ విలేఖరి నరెడ్ల సోమయ్య పై ఈనెల 24 శనివారం రోజు గార్ల పట్టణానికి చెందిన భూక్య నాగేశ్వరరావు గులగట్టు లెనిన్ లు దాడి చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని సోమవారం మహబూబాబాద్ జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడంతో నిందితులకు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్లు గార్ల ఎస్ఐ బి సాయికుమార్ తెలిపారు…