తోటి స్నేహితుడు కి ఆర్థిక సాయం చేసిన స్నేహితులు

సాక్షి డిజిటల్ న్యూస్ జూలూరుపాడు/భద్రాది కొత్తగూడెం జిల్లా జనవరి 27 రిపోర్టర్:షేక్ సమీర్ జూలూరు పాడు గ్రామపంచాయతీ నందు (2001-2) టెన్త్ క్లాస్ స్నేహితుడు బాదావత్ లక్ష్మణ్ వాళ్ల నాన్న బాదావత్ బిక్ష మరణించారు.విషయం తెలుసుకొని వారి దశదినకర్మ కార్యక్రమానికి తోటి స్నేహితులు అందరూ కలిసి ఆర్థిక సాయం కింద 100 kg బియ్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల నాగరాజు, గోవర్ధన్, రాంబాబు, బోలె, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *