ఘనముగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా, (రిపోర్టర్ రమేష్) జనవరి 26:ఈరోజు రేగోడు మండల కేంద్రం రేగోడు గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రేగోడు గ్రామ ప్రభుత్వ , ప్రైవేటు, కార్యాలయంలో ,విద్యాసంస్థల ,వ్యాపార, వాణిజ్య ,రాజకీయాల పార్టీ, నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు, గాంధీ చౌక్ ,గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర సర్పంచ్ పర్వీన్ సుల్తాన్ చోటు మియా,జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు, విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు సర్పంచ్ అభ్యర్థి అందజేశారు,హై స్కూల్, ఎంపీపీ ఎస్, పాఠశాలలో ప్రిన్సిపాల్, జాతీయ పథకాన్ని జెండాను ఆవిష్కరించారు, ఎంపీపీ ఎస్ విద్యార్థి విద్యార్థులు గ్రామపంచాయతీ ఆవరణంలో కోలాటాల విన్యాసాలతో ప్రదర్శన చేయడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు విద్యార్థులు పెద్దలు యువకులు అందరూ పాల్గొనడం జరిగింది.