సాక్షి డిజిటల్ న్యూస్ తేది- 26-01-2026.గ్రామం-మస్కాపూర్, మండలం- ఖానాపూర్, జిల్లా-నిర్మల్ రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు విద్యా సంస్థలలో, పలు ప్రభుత్వ కార్యాలయాలలో మరియు గ్రామ పంచాయతీ ఆఫీసుల వద్ద మరియు వాఈ రోజు ఉదయం ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పాఠశాల లో పిల్లలు చక్కగా ముస్తాబై గ్రామాలలో జాతీయ గీతానికి సంబంధించిన గీతాలు పాడుతూ ఊరేగింపు కొనసాగించారు. పాఠశాలలో ఆటపాటల్లో గెలిచిన వారికి బహుమతులు బహుకరించారు. కొంతమంది పిల్లలు భారతమాత వేశదారణలో మరియు ఆర్మీ దుస్తులు దరించి అందరిని ఆకర్షీతులను చేసుకున్నారు.