గొల్లపెల్లి మున్నూరు కాపు కుల సంఘం లో ఘనంగా 77 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ 27 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ) బోనగిరి మల్లారెడ్డి, జాతీయ జెండా ని ఆవిష్కరించిన కుల సంఘం అధ్యక్షులు పడాల జలంధర్ జండా ఆవిష్కరణ తర్వాత అయన మాట్లాడుతూ ముందు గా అందరికి ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన జాతీయ స్వేచ్ఛ. శాంతి. స్ఫూర్తి.సత్యం. అహింస.సర్వత్రికా సోదర భావం. అన్నికి ఆదర్షాలకు పునః అంకితం. అయినది ఈ రోజు. కావున పవిత్రమైన దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు దేశ రక్షణ బాధ్యత గా సాగాలి అన్నారు. ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి. గ్రామ ఉపసర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి. రాపెల్లే గంగన్న. మాజీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గంగుల సత్యనారాయణ. మహిళ వార్డు మెంబెర్స్ బీమా జమున శ్రీనివాస్. బోనగిరి సౌమ్య పవన్ పడాల పెద్ద సత్యం. లక్కకుల సంజీవ్. లక్కకుల జీవన్. కందుకూరు తిరుపతి. బోనగిరి భాస్కర్. పడాల శ్రీను. కొమ్ము రమేష్.బీమా శంకర్. అనుముల జలపతి తదితరులు పాల్గొన్నారు.