సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 27/01/2026 వెల్గటూర్ మండలం. జగిత్యాల పట్టణం స్థానిక చౌరస్తా వద్ద 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బిజెపి సీనియర్ నాయకులు ACS రాజు. సీనియర్ నాయకులు సిపెల్లి రవీందర్ లింగంపెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు . వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం.. మన జాతీయ స్వేచ్ఛా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సోదరభావం గొప్ప ఆదర్శాలకు పునః అంకితం చేయబడిన రోజు. ఈ పవిత్రమైన రోజున దేశ నిర్మాణం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిపెళ్లి రవీందర్, లింగాంపెట్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అరవ లక్ష్మి, అంకర్ సుధాకర్, చీటీ శేఖర్ రావు, అల్లాల భగవంట్ రావు , లింగాల శ్రీకాంత్ రావు, తకుర్ కిషోర్ సింగ్, కురుమచలం సతీష్ , ఎర్ర శ్రీనివాస్, ఎడమల వెంకట్ రెడ్డి, గజోజ్ సంతోష్, సత్తి , నల్ల నారాయణ రెడ్డి, గొడిషేల నాగరాజు ,చుక్క అశోక్, పరంకుశం నరేందర్, బోందుకురి శ్రీనివాస్ , బిట్టు , గుందేటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
