జడ్పీ హైస్కూల్ పున్నాపురం నందు 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది దీనికి ముఖ్య అతిధి కోయిలగుండ్ల సుబ్బారాయుడు ఏడిఎల్ డిఇ రైల్వే ఆర్టిడి పాల్గొనడం జరిగింది. దేశభక్తి గీతాలు పాటలు నృత్యాలతో విద్యార్థులు పాల్గొనడం జరిగింది హెచ్ఎం అజయ్ గణతంత్ర దినోత్సవం గురించి రాజ్యాంగ గురించి అంబేద్కర్ గురించి అద్భుతంగా వివరించడం జరిగింది రేపటి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి పరచాలంటే ప్రతి విద్యార్థి రాజ్యాంగాన్ని లోబడి నడుచు కోవాలని హెచ్ ఎం అజయ్ చెప్పడం జరిగింది. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు అతిథులు పాల్గొనడం జరిగింది.