సాక్షి డిజిటల్ న్యూస్ కురబలకోట రిపోర్టర్ (రామాంజనేయులు):- 2017 వ సంవత్సరం నుండి విద్యా శాఖలో కురబలకోట మండలాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకొని వెళ్తూ, ప్రతి సంవత్సరం విద్యార్థుల హాజరు శాతం పెంచడం,మన బడి మన భవిషత్,అనే ప్రభుత్వ నినాదం విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ ను తగ్గించి,ఎన్రోల్మెంట్ పెంచడానికి విద్యా సంవత్సరం మొదటలో ప్రతి పాఠశాల ఉపాధ్యాయులను కలుపుకొని ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వకహించి హాజరు శాతం పెంచడం ప్రస్తుత,చతుర్వీద ప్రక్రియలు రీడింగ్ అండ్ రైటింగ్ విద్యా సమరత్యాలు పెంచటం లో తీవ్ర కృషి చేసినందుకు,ప్రస్తుతం జరుగుతున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా 10 వ తరగతి విద్యార్థుల సమరత్యాలు మెరుగుపరచడం,ఇంకా ఎన్నో విద్యా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తూ మండలాన్ని ముందు వరుసలో ఉంచి కృషికి ఫలితంగా మన మండలానికి కొత్తగా జిల్లా ఏర్పడిన మొదటి సంవత్సరం కురబలకోట మండలానికి ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదగా అవార్డు అందుకొన్న సందర్బంగా సహకరించిన కురబలకోట మండల విద్యాశాఖ ఉపాధ్యాయని, ఉపాధ్యాయులకునాన్ టీచింగ్ సిబ్బంది కి, ముఖ్యంగా మండల విద్యా శాఖ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.