సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బైరం నారాయణ 26 జనవరి 2026, గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లె గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో మరియు గ్రామ పంచాయతీ ఆవరణంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు గ్రామ సచివాలయం లో కార్యదర్శి సౌమ్య జెండా ఎగరవేయడం జరిగింది అంగన్వాడి కేంద్రంలో టీచర్ గజ్జల సత్య ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ గోస్కుల జలంధర్ ఉప సర్పంచ్ రాజు మల్లయ్య వార్డు సభ్యులు సత్యనారాయణ లింగయ్య సాగర్ రాజేశ్వరి జాలిగామ లతా చిర్ర రమేష్ నరేష్ మరియు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ కరుణ చిరంజీవి బత్తుల శ్రీనివాస్ ఆశా వర్కర్లు ఆయాలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
