సాక్షి డిజిటల్ ప్రతినిధి దుమ్మ రాజు రిపోర్టర్ జనవరి 26-1-2026, సర్పంచ్ చేతుల మీదగా, మన జాతీయ జెండా ఎగరవేయడం జరుగుతుంది మీరు అందరు కచ్చితంగా గ్రామస్తులు రావాలని రాగలరని కోరుచున్నాము ,//ఆహ్వానం // అందరికి నమస్కారం రేపు అనగా తేది 26/01/2026 సోమవారం రోజున 77వ గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని మన గ్రామ పంచాయతీ ప్రాంగణం లో ఉదయం 8:30 గంటలకు గౌరవ సర్పంచ్ గారిచే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుపబడును. కావున ఉపసర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, anm, ఆశ వర్కర్లు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు,రేషన్ డీలర్,గ్రామాధికారులు, యూత్ మెంబెర్స్, గ్రామ ప్రజలందరూ ఈ కార్యాక్రమానికి విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రుకుంటున్నాము. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యాలయం -రానాపూర్.