సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26/2026, మేడ్చల్ మల్కాజిగిరి రిపోర్టర్ చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి తరఫున రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు.ఇందులో భాగంగా ముథోల్ నియోజకవర్గం భైంసా మున్సిపాలిటీకి జక్క వెంకట్ రెడ్డి మాజీ మేయర్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ ని ఇంచార్జి గా నియమించారు.