సాక్షి డిజిటల్ న్యూస్ : 26 జనవరి 2026 మునుగోడు రిపోర్టర్ (సునీల్ సులేమాన్) : మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని అంగడిసంత నందు చాలా సంవత్సరాల నుండి కంపచెట్లు విపరీతంగా పెరగడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో కంపచెట్లను జెసిపి సాయంతో తొలగించు కార్యక్రమమును మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జీడిమడ్ల నరేష్, జాల నర్సింహ, జీడిమడ్ల మౌనిక, సూర శ్రీశైలం, బోయపర్తి ప్రసాద్, సూర సురేష్, గోలి పార్వతి, పంచాయతీ కార్యదర్శి స్వామి, భీముడు మల్లేష్, జీడిమడ్ల దశరథ, దాము నర్సింహ, సంకు శంకర్, జీడిమడ్ల సురేష్, మొగుదాల పెంటయ్య, సూర శంకర్, జూకంటి శ్రీశైలం, మొగుదాల యాదయ్య, జీడిమడ్ల వెంకటయ్య, మొగుదాల శేఖర్, ఎడ్ల ఐలయ్య, జాల రాములు, మాదరగోని చంటి, వీరమల్ల అంజయ్య, అన్యాలపు అలివేలు, ఎడ్ల మహేష్, తిరుగుళ్ళ శ్రీను గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.