తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కొదుమూరి

సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 26 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ పాపకొల్లు శివాలయం కమిటీ చైర్మన్ కొదుమూరి కోటేశ్వరరావు.