సాక్షి డిజిటల్ న్యూస్ 26 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండలంలోని తిమిరాం లో సూర్య జయంతి వేడుకలు ఘనంగా ఆదివారం జరిగాయి రథసప్తమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వేడుకలు తోపాటు సూర్యనారాయణ స్వామి తీర్థం గ్రామ పెద్దలు యువకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకములు నిర్వహించారు మధ్యాహ్నం మహిళ కోలాటాలు ఎడ్ల పరుగు ప్రదర్శన నిర్వహించి అనంతరం రాత్రి పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.