గండేపల్లి లో శంకర్ నేత్రాలయం నందిగామ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచ్ఛత క్యాంపును సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదములు డాక్టర్ వెంకట్

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 26 2026, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయగ డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ మా కంటి పరీక్షల ప్రాముఖ్యత మీరు ఎంత బాగా చూడగలరు తనిఖీ చేయడం రెటీనా మరియు రక్తనాళాలు వంటి వివిధ కంటి నిర్మాణాల ఆరోగ్యాన్ని అంచనా వేసి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ వెంకట్ తెలిపారు.