ఈరోజు ఆదివారం”రథ సప్తమి “సందర్భంగా(తిరుమలగిరి)

★సూర్య భగవాన్ టెంపుల్ లో ప్రత్యేక దర్శనం..

సాక్షి డిజిటల్ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిపోర్టర్ నటరాజ్ గాడ్ జనవరి 26, ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ 119 డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సూర్య భగవాన్ స్వామి వారి కోరుకున్నారు… BC cell అధ్యక్షులు మట్టి శ్రీనివాస్ sc cell అధ్యక్షులు బుర్రి యాదగిరి మధు స్వామివారిని దర్శించుకున్నారు.